Surprise Me!

అకాల వర్షాలతో అన్నదాతలకు కష్టాలు - ఇక ప్రభుత్వమే దిక్కంటున్న రైతన్న

2025-03-22 4 Dailymotion

Crop Damage Due to Untimely Rains : ఆరుగాలం కష్టపడి పండించిన పంట మరికొద్ది రోజుల్లో వారి చేతికొస్తుందని ఆ రైతులు. కానీ ఆ అన్నదాతల ఆనందం ఎంతో కాలం నిలవలేదు. అకాల వర్షం వారి పాలిట శాపంగా పరిణమించింది. ఆ రైతన్నలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం కారణంగా పంట నేలకొరిగింది.