Surprise Me!

మొక్కజొన్న పొత్తులతో ఇంటి నిర్మాణం - ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

2025-03-26 27 Dailymotion

House Construction With Corn Crop In Warangal : పొలం మధ్యలో గుడిసె, లేదా ఇళ్లు ఉంటేనే వావ్ ఎంత బాగుంది అనుకుంటాం. చుట్టు పచ్చని పొలాలు, చల్లని గాలి అలాంటి చోట్ల కుటుంబంతో సరదాగా సమయం గడపాలి అనుకుంటాం. అదే పొలం మధ్యలో మొక్కజొన్న కంకులతో ఇల్లు, దాని చుట్టు ప్రహారీ మాదిరి నిర్మిస్తే ఎలా ఉంటుంది. వరంగల్ జిల్లాకి చెందిన ఓ రైతు ఇంటిని, దాని చుట్టూ ప్రహరీని కేవలం కంకులతోనే నిర్మించాడు. అటువైపు వెళ్తున్న అందరూ ఆ నిర్మాణాన్ని చూసి భలేగా ఉందంటూ ఆగి మరి చూస్తున్నారు. సంబరపడుతూ ఫొటోలు తీసుకుంటున్నారు. ఇంతకి ఇది ఎక్కడ ఉందో తెలుసుకుందాం.