Surprise Me!

మంత్రి లోకేశ్‌ చొరవతో ఓ నిరుపేదకు అమరిన గుండె

2025-03-28 3 Dailymotion

విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ చొరవతో ఓ నిరుపేదకు గుండె అమరింది. గుంటూరులో బ్రెయిన్‌డెడ్‌ అయిన మహిళ నుంచి సేకరించిన హృదయాన్ని తిరుపతికి తరలించడానికి ఆయన తన సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి సకాలంలో ఆసుపత్రికి చేరేలా చూశారు.