Kadapa Police Arrest YSRCP Leader Ahmad Basha : అధికారం శాశ్వతం కాదు, కానీ గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీ నేతలు మాత్రం ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. స్థలాలు, భూముల విషయంలో దందాలు చేసుకుని కోట్లు దోచుకున్నారు. అలాంటి వారిలో కీలకమైన అంజద్‌బాషా సోదరుడు అహ్మద్‌బాషాను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. నేడు అతన్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.