RCB Green Jersey - ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరు జట్లు చాలా ముఖ్యమైనది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు ఆకుపచ్చ జెర్సీలో బరిలోకి దిగింది. ఈ జట్టు ఇలా చేయడం ద్వారా పరిశుభ్రమైన, ఆకుపచ్చ వాతావరణాన్ని ప్రోత్సహిస్తోంది.
The Royal Challengers Bengaluru (RCB) wore their special green jersey during their IPL 2025 clash against the Rajasthan Royals on April 13 as part of their long-standing "Go Green" initiative. Since 2011, RCB has dedicated one match every season to raise awareness about environmental sustainability. Why green? What’s the history? What does it mean for fans and the IPL?Watch now to find out everything behind the green jersey movement!
#RCBGreenJersey #GoGreenRCB #RCBvsRR #IPL2025 #Viratkohli #RajatPatidar #RCB2025 #GreenGameIPL #RoyalChallengersBengaluru #IPLGreenInitiative #EcoFriendlyIPL #GreenMatchRCB
Also Read
ఒక్క నో బాల్ వ్యాల్యూ ఎంతో ప్రీతి జింతాను అడిగితే చెబుతుంది :: https://telugu.oneindia.com/sports/yash-thakurs-most-expensive-no-ball-in-ipl-2025-against-sunrisers-hyderabad-in-ipl-2025-432473.html?ref=DMDesc
అభిషేక్ శర్మపై సన్‌రైజర్స్ ఆగ్రహం.. నమ్మించి మోసం చేస్తావా అంటూ ఫైర్ :: https://telugu.oneindia.com/sports/travis-head-on-abhishek-sharma-century-celebration-432437.html?ref=DMDesc
చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగ రాయాలన్నా మేమేరా బ్లడీ ఫూల్ :: https://telugu.oneindia.com/sports/sunrisers-hyderabad-completed-the-2nd-highest-run-chase-in-the-ipl-against-punjab-kings-432439.html?ref=DMDesc