Surprise Me!

Pahalgam Attack: అంతమంది టూరిస్టులుంటే ఒక్క పోలీస్ కూడా ఎందుకు లేరు?: ఒవైసీ | Asianet News Telugu

2025-04-25 0 Dailymotion

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి భారత్ ని శోకసముద్రంలో ముంచేసింది. ఈ ఘటనపై AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. పహల్గాంలో అంతమంది పర్యాటకులు ఉంటే ఒక్క పోలీస్ కూడా ఎందుకు లేరని ప్రశ్నించారు. ఉగ్రవాదులు సరిహద్దు దాటి దేశంలోకి ఎలా ప్రవేశించారో చెప్పాలన్నారు.

#PahalgamAttack #owaisi #asaduddinowaisi #aimim #jammukashmir #amitshah #telangana #national #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️