Surprise Me!

రైతులకు తీరని వేదనను మిగిల్చిన అకాల వర్షాలు

2025-05-06 3 Dailymotion

Effect Of Rain On Grain Crop in West Godavari: రబీ సీజన్​లో వరి పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో సంబరపడిన అన్నదాతలకు అకాల వర్షం తీరని వేదన మిగిల్చింది.