Surprise Me!

గచ్చిబౌలిలో విరుచుకుపడ్డ హైడ్రా - సంధ్య కన్వెన్షన్

2025-05-06 1,061 Dailymotion

Hydra Demolitions At Gachibowli Hyderabad : హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతల పరంపర కొనసాగుతోంది. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ ప్రాంతంలో ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్​లోని అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. లేఅవుట్​లో నివసిస్తున్న వారి ఫిర్యాదు మేరకు స్పందించిన హైడ్రా, ఈ ఉదయం రెండు బుల్డోజర్లతో సంధ్య కన్వెన్షన్ సెంటర్​పై విరుచుకుపడింది. సంధ్య కన్వెన్షన్ మినీ హాల్​తో పాటు, వంటగదులు, రెస్ట్​రూమ్​లను కూల్చివేసింది.