Surprise Me!

వైభవంగా అన్నమయ్య 617వ జయంతి వేడుకలు

2025-05-13 3 Dailymotion

Annamayya 617th Birth Anniversary Celebrations : కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు అన్నమయ్య 617వ జయంతి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అన్నమయ్య స్వగ్రామం తాళ్లపాకతో పాటు తిరుపతిలోనూ జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. సప్తగిరి కీర్తనల గోష్టిగానం, సంగీత సభ, హరికథలు ఆలపించారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్‌ పాల్గొన్నారు.