Surprise Me!

వారి కన్ను పడిందో ఖాళీ స్థలం మటాష్​! - బినామీ పత్రాలు సృష్టిస్తారు, ఇంటి నంబర్లు కేటాయిస్తారు

2025-05-14 122 Dailymotion

ఆదిలాబాద్​ మున్సిపాలిటీలో నకిలీ పట్టాల దందా జోరు - స్థిరాస్తివ్యాపారులు ఖాళీగా ఉండే స్థలాలపై కన్ను - అమాయకపు ప్రజలను మోసం చేస్తూ లక్షలు కాజేసేందుకు ప్రయత్నం