Surprise Me!

హిందూపూరం ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు

2025-05-15 8 Dailymotion


DCHS Paul Ravikumar inspect Hindupur Govt Hospital: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిని ఉమ్మడి జిల్లా డీసీహెచ్ఎస్ పాల్ రవికుమార్ ఎమ్మెల్యే బాలకృష్ణ, కార్యదర్శి వీరయ్యలతో కలిసి ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు