Surprise Me!

కరణం బలరాంకి జగన్ బంపరాఫర్.. YSRCPలో ఉంటారా? TDP గూటికి చేరుతారా? | Asianet News Telugu

2025-05-15 17,189 Dailymotion

తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైన సీనియర్ నేత కరణం బాలరాం వెనక్కి తగ్గారా? వైఎస్ జగన్ కీలక ప్రతిపాదన ఇవ్వడంతో ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. మరి కరణం వెంకటేష్ భవిష్యత్తు ఏంటి? గొట్టిపాటి రవి కీలక నేతగా ఎదిగిన అద్దంకిలో మళ్లీ అడుగు పెడతారా?

#KaranamBalaram #YSJagan #TDP #YSRCP #Addanki #Cheerala #KaranamVenkatesh #GottipatiRavi #AndhraPolitics #TDPVsYSRCP #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️