Surprise Me!

తిరుమల శ్రీవారికి LSG ఓనర్ సంజీవ్ గోయెంకా రూ.3.63 కోట్ల భారీ విరాళం

2025-05-16 38 Dailymotion

తిరుమల వేంకటేశ్వర స్వామికి కోల్​కతా భక్తుడు సంజీవ్ గోయెంకా భారీ విరాళం - రూ.3.63 కోట్ల విలువైన 5 కిలోల బంగారు ఆభరణాలు బహుకరణ