Surprise Me!

మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణ పథకం

2025-05-18 5 Dailymotion

Free Bus Journey For Scheme Women In AP : కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌’ఎన్నికల హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణ పథకం అమలు తేదీ ఖరారైంది. ఆగస్టు 15 నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం వల్ల ప్రభుత్వంపై ఏటా 3 వేల 182 కోట్ల మేర భారం పడనుందని అంచనా. ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో 69 శాతం ఉండగా, అది 94 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా నిత్యం మరో 10.84 లక్షలకు పెరుగుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.