మియాపూర్లో కదిలిన హైడ్రా బుల్డోజర్లు - హెచ్‌ఎండీఏ లేఅవుట్లో అక్రమ నిర్మాణాల ధ్వంసం
2025-05-19 88 Dailymotion
మియాపూర్ హైదర్‌నగర్‌లో హైడ్రా కూల్చివేతలు - హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లోని అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా - తప్పుడు పత్రాలతో తమ భూమి కబ్జా చేశారని 70 మంది ప్లాట్ల యజమానులు ఫిర్యాదుతో చర్యలు