Surprise Me!

హైదరాబాద్​లో రాత్రి భారీవర్షంతో జలమయమైన రహదారులు - మరో 3 రోజులు ఇదే పరిస్థితి

2025-05-22 43 Dailymotion

Heavy Rains in Hyderabad : ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్‌లో రాత్రి కురిసిన వర్షానికి నగరం తడిసిముద్దయ్యింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విధులు ముగించుకుని ఇళ్లకు చేరాల్సిన వారంతా వర్షంలో తడిసి ముద్దయ్యారు. మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాని అధికారులు సూచించారు.