కేసీఆర్కు కవిత రాసిన లేఖపై స్పందించిన కేటీఆర్ - పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమి కాదని వ్యాఖ్య - కాంగ్రెస్, బీజేపీలపై ఘాటు విమర్శలు