Surprise Me!

యాదగిరిగుట్ట కిక్కిరిసింది - దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది

2025-05-24 20 Dailymotion

వారాంతం కావడంతో యాదగిరిగట్ట ఆలయానికి పోటెత్తిన భక్తులు - వేసవి సెలవులు ముగింపునకు రావడంతో భారీగా తరలివస్తున్న భక్తులు - భక్తులతో కిక్కిరిసిపోయిన పుష్కరిని ప్రాంగణం, వాహనాల పార్కింగ్