Surprise Me!

మా బంగారం తిరిగి ఎప్పుడిస్తారు - ఎస్​బీఐ ముందు ఖాతాదారుల ధర్నా

2025-05-26 2,500 Dailymotion

గతేడాది నవంబర్‌లో రాయపర్తి ఎస్‌బీఐ బ్యాంక్‌లో చోరీ - ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం చోరీకి గురి - 497మందికి పరిహారం చెల్లించాల్సి ఉన్న ఎస్‌బీఐ - బ్యాంక్‌ చుట్టూ తిరిగి విసిగిపోయామంటున్న ఖాతాదారులు