సిరిసిల్లలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత - కేటీఆర్ క్యాంపు ఆఫీసులో సీఎం ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతల యత్నం - కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం