నిన్నటిదాకా భక్తులతో కళకళలాడిన కాళేశ్వరం ఆలయ పరిసరాలు - నిన్నటితో ముగిసిన 12 రోజుల సరస్వతి పుష్కరాలు - నేడు అంతంతమాత్రం భక్తులతో తగ్గిన సందడి