ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన మనవళ్లు, ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. నివాళి అర్పించారు. ఈ ఉదయం వాళ్లు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు. సమాధిపై పూలమాలలు ఉంచి నివాళి అర్పించారు. కొద్దిసేపు మౌనం పాటించారు.
On the occasion of NTR's birth anniversary, his grandsons and prominent actors Jr. NTR and Kalyan Ram paid their respects. This morning, they visited the NTR Ghat in Hyderabad. They placed floral garlands on his memorial and paid tribute. They also observed a moment of silence.
#NTRJayanthi
#NTRBirthAnniversary
#JrNTR
#KalyanRam
#NTRGhat
#TDP