విజయవాడ GGHలో కొవిడ్ ప్రత్యేక ఐసోలేషన్ వార్డు సిద్ధం - అందుబాటులో కొవిడ్‌కు సంబంధించిన మందులు, అందుబాటులో ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ పరీక్షల కిట్లు, ప్రత్యేకంగా కొవిడ్ కోసం ఓపీ ఏర్పాటు