Surprise Me!

'మా ఊరి పేరు మార్చండి సారూ' - మంత్రి పొన్నం ప్రభాకర్​కు గ్రామస్థుల విజ్ఞప్తి

2025-05-28 602 Dailymotion

తమ గ్రామం పేరు చెప్పుకోవాలంటే ఇబ్బంది పడుతున్న ఓ గ్రామ ప్రజలు - ఆ ఊరి పేరు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని దొంగల ధర్మారం - సమస్యను పరిష్కరించాలని మంత్రి పొన్నంకు విజ్ఞప్తి