Surprise Me!

రొయ్య రైతు ఆందోళన - వాతావరణ మార్పులతో ఆక్వా రైతులకు నష్టం

2025-05-31 16 Dailymotion

వాతావరణ పరిస్థితులతో నష్టపోతున్న ఆక్వా రైతులు - విపరీతమైన ఉక్కపోత, వర్షాలతో ఒత్తిడికి లోనవుతోన్న ఆక్వా రంగం, విద్యుత్‌పై రాయితీ ఇస్తే కోలుకునే అవకాశం ఉంటుందన్న రైతులు