Surprise Me!

అదృష్టం అంటే వీరిదే - కారుతో సహా 45 అడుగులపై నుంచి పడ్డా ప్రాణాలు దక్కాయ్

2025-05-31 59 Dailymotion

ఖమ్మం జిల్లా వైరాలో ఎదురుగా వస్తున్న కారును ఢీ కొన్న లారీ - లోయలో పడ్డ వాహనాలు - కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయాలు