Surprise Me!

బండి రిజిస్ట్రేషన్​ - డ్రైవింగ్​ లైసెన్స్ - ఇకపై ఏదైనా ఇంటి నుంచే!

2025-05-31 97 Dailymotion

రాష్ట్ర రవాణా సేవల్లో సరికొత్త విప్లవం - సారథి, వాహన్‌ పోర్టల్‌తో రాష్ట్రం అనుసంధానం - పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతున్న సారథి - అన్ని రకాల సేవలు ఆన్‌లైన్‌లోనే పొందే వీలు