తెలంగాణ అవతరణ దినోత్సవం వేళ - ప్రపంచ సుందరీమణుల స్పెషల్ విషెస్ వీడియో
2025-06-02 67 Dailymotion
రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ సుందరీమణులు - రాష్ట్రం ప్రగతి పథంలో కొనసాగాలని ఆకాంక్ష - సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్న వీడియో