Surprise Me!

తిరువూరు పంచాయతీ టీడీపీ కైవసం - ఛైర్‌పర్సన్​గా నిర్మల

2025-06-02 4 Dailymotion

తిరువూరు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌గా కొలికిపోగు నిర్మల ఎన్నిక - మద్దతుగా కొలికిపూడి శ్రీనివాసరావు సహా 11 మంది టీడీపీ కౌన్సిలర్లు - వైఎస్సార్సీపీ తరఫున హాజరైన 9 మంది కౌన్సిలర్లు