కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన కోసం నిర్వహణ - ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో సమస్యల పరిష్కారం -నేటి నుంచి 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు