dasara villian chako car incident దసరా విలన్ షైన్ టామ్ చాకో కుటుంబానికి ఘోర రోడ్డు ప్రమాదం
#chako #dasara #shinetomchako #breaking #latest
Shine Tom Chacko's father dies in car accident, actor, his mother injured
మాలీవుడ్ యాక్టర్, దసరా విలన్ షైన్ టామ్ చాకో ఇంట్లో విషాదం నెలకొంది. వెకేషన్లో భాగంగా చాకో ఫ్యామిలీ..ట్రిప్‌కి వెళ్లింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తమిళనాడులో ఈ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో చాకో తండ్రి సీపీ చాకో కన్నుమూశారు. ఇతర కుటుంబ సభ్యులంతా తీవ్రంగా గాయపడినట్టుగా సమాచారం. ఇక చాకో తండ్రి మరణంపై సినీ ఇండస్ట్రీ నుంచి అతని సన్నిహితులు స్పందిస్తూ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు
Also Read
2 రోజులు ‘దసరా’ విలన్ హైడ్రామా.. డ్రగ్స్ కేసులో పోలీసులకు లొంగిపోయిన నటుడు :: https://telugu.filmibeat.com/news/dasara-movie-actor-shine-tom-chacko-surrenders-to-police-heres-the-story-of-two-days-in-the-drug-c-155341.html?ref=DMDesc
దసరా 2 హీరోయిన్ పై క్లారిటీ..! ఇక హ్యాట్రిక్ హిట్ కన్ఫామ్.. !? :: https://telugu.filmibeat.com/hero/nani-keerthy-suresh-combination-repeat-dasara-2-143655.html?ref=DMDesc
సరిపోదా శనివారం సినిమా స్టోరిని లీక్ చేసిన విలన్.. నాని మరోసారి కంటెంట్‌తో కొట్టబోతున్నాడా? :: https://telugu.filmibeat.com/whats-new/sj-surya-leaks-nanis-saripodhaa-sanivaaram-story-142571.html?ref=DMDesc