Surprise Me!

మెట్రో విస్తరణ దిశగా మరో అడుగు - మూడు మార్గాల డీపీఆర్​లకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం

2025-06-07 54 Dailymotion

మెట్రో రెండో దశ బి- భాగానికి సంబంధించిన డీపీఆర్​లకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం - మూడు మార్గాల డీపీఆర్​లు కేంద్రానికి పంపేందుకు సర్వం సిద్ధం - మూడు మార్గాలు కలిపి 86.1 కిలోమీటర్ల పొడవు