ఒకే చెట్టుకు 12 రకాల మామిడి పండ్లు- ఎండ, వాన, చలి కాలాల్లో కాత- ఎక్కడో తెలుసా?
2025-06-08 1,456 Dailymotion
అబ్బురపరుస్తున్న స్పెషల్ మ్యాంగో ట్రీ- ఒకే చెట్టుకు 12 రకాల రుచులతో మామిడి పండ్లు- రంగు, సువాసన, బరువు, సైజుల్లోనూ దేనికదే విభిన్నం- మామిడి వంగడాలపై రైతు ఉకాభాయ్ ప్రయోగాలు సఫలం