ముగిసిన హరీశ్ రావు విచారణ - మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై ప్రశ్నలు
2025-06-09 6 Dailymotion
కాళేశ్వరం కమిషన్ ముందు ముగిసిన హరీశ్‌రావు విచారణ - మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం గురించి కమిషన్ ప్రశ్నలు - ప్రాజెక్టు రీడిజైనింగ్ కారణాలను వివరించిన హరీశ్ రావు