Surprise Me!

కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజులు రిమాండ్‌ - గుంటూరు జైలుకు తరలింపు

2025-06-10 18 Dailymotion

కొమ్మినేని శ్రీనివాసరావుకు ఈనెల 24 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించిన మంగళగిరి కోర్టు - అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో సోమవారం కొమ్మినేని అరెస్టు