మరోసారి తెరపైకి కడప మేయర్ అవినీతి వ్యవహారం - విచారణ గైర్హాజరుకు ఎత్తుగడ!
2025-06-12 9 Dailymotion
ఈనెల 16న సురేష్‌బాబును మరోసారి విచారించేందుకు మున్సిపల్‌శాఖ నోటీసులు - అదేరోజు కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు - సమావేశం సాకుగా చూపి విచారణ నుంచి తప్పించుకోవాలనే ఎత్తుగడ!