Surprise Me!

67 లక్షల మంది-రూ.10,091 కోట్లు - ఎంతమంది పిల్లలున్నా 'తల్లికి వందనం': చంద్రబాబు

2025-06-12 108 Dailymotion

తల్లి లేని పిల్లలకు తండ్రికి లేదా గార్డియన్‌ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని వెల్లడి - జూన్‌ 30న తల్లికి వందనం తుదిజాబితా