తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా.. చంద్రబాబు ప్రభుత్వమా? : హరీశ్‌రావు
2025-06-14 3 Dailymotion
ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు - బనకచర్లను ఏపీ సర్కార్ నిర్మిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుందని విమర్శ - తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా, చంద్రబాబు ప్రభుత్వమా? అని ఫైర్