Surprise Me!

Rythu Bharosa డబ్బులు పడలేదా ? కంగారు పడొద్దు, ఇలా చేయండి | Rythu Bandhu | Oneindia Telugu

2025-06-17 804 Dailymotion

Rythu Bharosa - తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం ప్రవేశ పెట్టిన రైతు భరోసా నిధులు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి వివిధ జిల్లాలకు చెందిన రైతులతో ముఖాముఖి ప్రోగ్రాం నిర్వహించిన అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై మంత్రి తుమ్మల ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వానాకాలం 2025 రైతు భరోసా నిధులను రైతు ఖాతాలలోకి జమ చేయడం ఆరంభించడం జరిగిందని తెలిపారు.

Rythu Bharosa - Telangana Chief Minister A. Revanth Reddy has officially launched the disbursal of Rs 9,000 crore under the prestigious Rythu Bharosa scheme for the 2025 Kharif season. Watch as the CM interacts with farmers at Professor Jayashankar Agriculture University and presses the button to start crediting funds directly into farmers’ accounts.

#rythubandhu #Telangana #RythuBharosa #RevanthReddy #FarmersSupport #Agriculture #Kharif2025

Also Read

బటన్ నొక్కి నిధులు జమ.. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నగదు :: https://telugu.oneindia.com/news/telangana/telangana-cm-revanth-reddy-rs-1-01-lakh-crore-boost-for-farmers-440017.html?ref=DMDesc

సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఫోన్లు చెక్ చేసుకోండి.. రైతు భరోసా నిధులు విడుదల :: https://telugu.oneindia.com/news/telangana/telangana-cm-revanth-reddy-s-big-boost-rythu-bharosa-funds-from-june-17-440011.html?ref=DMDesc

స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన 80 శాతం మందికి ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు :: https://telugu.oneindia.com/news/telangana/80-percent-of-skill-university-trainees-secured-jobs-says-minister-sridhar-babu-439981.html?ref=DMDesc