తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలన్న దురుద్దేశం మాకు లేదు: ఏపీ మంత్రి రామానాయుడు
2025-06-17 2 Dailymotion
పోలవరం బానకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ - మమ్మల్ని విమర్శించే తెలంగాణ నేతలు వారు చేసిన పనులు గుర్తుచేసుకోవాలని సూచన