కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం - మరోసారి కుర్చీ రగడ
2025-06-20 32 Dailymotion
కుర్చీల ఏర్పాటుపై మేయర్ అభ్యంతరం - తన ఛాంబర్‌లోనే సమావేశం నిర్వహించిన మేయర్ - అధికారులు లేకుండానే అజెండా చదివిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు - మూడో అంతస్తులో వేచిచూస్తున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి