గోల్కొండ అమ్మవారికి భక్తుడి బంగారు బోనం - ఈ నెల 26వ తేదీన గోల్కొండ రిసాల బజార్ నుంచి బయలుదేరనున్న బోనం - సుమారు 100 మంది పోతరాజులు, కళాకారులతో వైభవంగా కార్యక్రమం