Surprise Me!

ప్రజల సమస్యలు ఓపిగ్గా వినాలి - అభివృద్ధికి పోటీపడాలి: మంత్రి లోకేశ్

2025-06-23 6 Dailymotion

అభివృద్ధిలో డబల్ ఇంజిన్ సర్కారు దూసుకుపోతోందని వెల్లడించిన మంత్రి లోకేశ్ - వచ్చే నాలుగేళ్లపాటు అభివృద్ధి పనులపైనే దృష్టి పెడదామని పిలుపు