రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి - గత ప్రభుత్వం, కేసీఆర్పై మండిపాటు - బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై చర్చ పెట్టాలని డిమాండ్