సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు - సినీ ఫక్కీలో జరిగిన దోపిడీ - రూ.72 లక్షలతో పరారైన ఇద్దరిని గోవాలో పట్టుకున్న పోలీసులు