YUVA : స్కూల్కు వెళ్లకుండానే జేఈఈ, నీట్ టాపర్లు ఈ కవలలు
2025-06-26 11 Dailymotion
జేఈఈ, నీట్ పరీక్షల్లో సత్తా చాటిన కవలలు - పాఠశాలకు వెళ్లకుండానే విద్యలో రాణిస్తున్న కవలలు - ఇంట్లోనే విద్యను బోధించిన తల్లిదండ్రులు - తల్లి ఉపాధ్యాయిని, తండ్రి డీఆర్‌డీఓ శాస్త్రవేత్త