Surprise Me!

అప్పటిలోగా దేశంలో నక్సలిజం లేకుండా చేస్తాం : అమిత్ షా

2025-06-29 8 Dailymotion

నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభించిన కేంద్రమంత్రి అమిత్ షా - పసుపు రైతుల 40 ఏళ్ల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని వ్యాఖ్య - దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని స్పష్టం