Surprise Me!

వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మద్యం ముడుపుల సొత్తు - రిమాండ్‌ రిపోర్ట్​లో సిట్‌ వెల్లడి

2025-07-03 6 Dailymotion

గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు డబ్బు చేరవేసింది బాలాజీ, నవీనే - మద్యం ముడుపులు సొమ్ము వీరిద్దరే చేరవేశారని సిట్‌ నిర్ధరణ