Surprise Me!

Director Krish సెట్ చేసిన అంచనాలను A.M Jyothikrishna అందుకున్నాడా? | Harihara Veeramallu | Filmibeat

2025-07-03 159 Dailymotion

🔥 Unexpected Twist in Tollywood! After years of delays and low expectations, the trailer of Hari Hara Veera Mallu, starring Power Star Pawan Kalyan, is finally here—and it has shocked everyone!

Directed originally by Krish and later completed by Jyothi Krishna, this period action film is set to release on July 24th. In this video, we’ll break down how the trailer turned the tide of public opinion and even surprised Pawan Kalyan himself.

👉 Don’t miss the full story of how this long-delayed project is making a strong comeback and what Pawan said about the trailer!


పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ, క్రిష్ దర్శకత్వంలో ఏ ఎం రత్నం నిర్మించిన చిత్రం ‘ హరి హర వీరమల్లు ’. ఈ చిత్రానికి సంబంధించిన వాయిదాలు, వివాదాలు నెట్టింట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. పలు మార్లు వాయిదాలు వేసుకుంటూ వచ్చిన చిత్రయూనిట్ ఇప్పుడు చివరగా జూలై 24న సినిమాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఈరోజు ట్రైలర్‌ విడుదల చేసారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

#HariHaraVeeraMallu #PawanKalyan #HHVMTrailer #JyothiKrishna #Krish #PowerStar #TollywoodNews #PawanKalyanMovie #HHVMUpdate #TeluguCinema #AAMRatnam

Also Read

Harihara Veeramallu Trailer Review: హరిహర వీరమల్లు ట్రైలర్ రివ్యూ.. పులిని వేటాడే బెబ్బులి.. :: https://telugu.filmibeat.com/whats-new/harihara-veeramallu-trailer-review-in-telugu-pawan-kalyans-high-voltage-performance-158193.html?ref=DMDesc

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన తెలంగాణ పోలీసులు.. ‘హరిహర’కు సంధ్య థియేటర్‌లో అనుమతులు రద్దు :: https://telugu.filmibeat.com/whats-new/hari-hara-veeramallu-trailer-unveil-event-at-sandhya-theatre-cancelled-by-telangana-police-158183.html?ref=DMDesc

ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమం.. హాస్పిటల్ బెడ్‌పై తల్లడిల్లుతున్న కమెడియన్ :: https://telugu.filmibeat.com/whats-new/tollywood-comedy-villain-fish-venkat-health-condition-is-critical-here-is-details-158157.html?ref=DMDesc