Surprise Me!

రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే - బంకుల్లో నయా మోసం

2025-07-03 358 Dailymotion

నెల్లూరు జిల్లాలోని పెట్రోల్​ బంకుల్లో వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్న నిర్వాహకులు - బైకులో రూ.400 పట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చిందన్న వాహనదారుడు